• Swara Ramam
  • Ebook Hide Help
    ₹ 187 for 30 days
    ₹ 810
    900
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వరరామమ్

    Swara Ramam

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ పుస్తకం గురించి...

శ్రీ త్యాగరాజస్వామి వారి ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనలు.

పరబ్రహ్మతత్త్వం రాముని రూపం దాల్చి దిగిరావడం అవతార విశేషమయితే, త్యాగరాజస్వామివారి రామభక్తి స్వరాకృతిని పొంది ఉత్సవ, దివ్యనామ సంకీర్తనలుగా ఉపలబ్దం కావడం మరో విశేషం. పాణినీయం పరంపరలో పాణిగారు సేకరించిన దాదాపు ఎనభై కీర్తనలే గాక, యిదే కోవకు చెందిన మిగతా కీర్తనలు కూడా చేర్చడంతో యీ కృతి సంపూర్ణతను సంతరించుకున్నది. అవసరమైనంత మేర విశేషార్థమును మరియు సంస్కృతాంధ్ర శబ్దార్థాన్ని వివరించే ప్రయత్నం జరిగింది.

ఉత్సవ సంప్రదాయంలోని వైశిష్ట్యాన్ని మా ఆచార్యులు శ్రీమాన్ డా.. టి.కె.వి. రాఘవన్ గారు అందించిన వైనం యీ సంపుటము యొక్క స్థాయిని ద్విగుణీకృతం చేసింది.

రండి! శ్రీరాముని చరణాలను మదిలో నిల్పి త్యాగరాజస్వామివారి కీర్తనా కాంతిలో "రామభక్తి సామ్రాజ్యం"లో అయ్యవారు స్మరించిన "ఆ మానవులమవుదాము".

Preview download free pdf of this Telugu book is available at Swara Ramam