• Suspence In Love
  • Ebook Hide Help
    ₹ 60
    120
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సస్పెన్స్ ఇన్ లవ్

    Suspence In Love

    Publisher: Model Publications

    Pages: 258
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాతకాలపు రచయిత్రుల నవలల్లో మాదిరిగా భళ్ళుమని, తెల్లవారిందన్న మాట. మెదడులోకి ఆ ఆలోచన రాగానే పక్కకు వత్తిగిల్లాడు.

ఎదురుగా గోడ మీద చిరునవ్వుతో పెద్ద సైజు నారదుడి ఫోటో!

సదరు, నారదుడి వేపు సీరియస్‌గా చూసి, ఆది గురూ నారదా... నిన్నే నమ్ముకున్నాను. నా ఉద్యమానికి నువ్వే పితామహుడువి, మాతామహుడివి కూడా అని మనసులో అనుకొని-

తన కొచ్చిన కలని, కలలోని తన ఉపన్యాసాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొన్నాడు. కానీ కలంతా మొత్తం జ్ఞాపకం రావడం లేదు- ఒక్క స్లోగన్ మాత్రమే గుర్తుకొచ్చింది.

"కలసి ఉంటే కలదు దుఃఖం, విడిపోవడంలోనే వుంది సుఖం."

ఆహా! ఏమి స్లోగన్, నెత్తిమీద కొట్టుకొని తన బ్రెయిన్‌లోని తెలివి తేటలకు తనే ఆశ్చర్యపోయాడు నారాయణరావు.

Preview download free pdf of this Telugu book is available at Suspence In Love