• Sunyamanaskata
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శూన్యమనస్కత

    Sunyamanaskata

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శరీరం మరణించినప్పుడు దానితోబాటు మెదడు కూడా అంతమవుతుంది. కానీ మనసు మాత్రం తన జ్ఞాపకాలతో, ఆత్మనంటుకొని కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా అనేక జన్మల్లో, మనసు ఎన్నో రకాల అనుభవాలను సంతరించుకుంటుంది. ప్రతి శరీరం బాధల్నీ, దీవెనల్నీ అందిస్తుంటుంది. కానీ జన్మ జన్మల్లో దుఃఖాన్ని, వేదననూ అనుభవిస్తూ వాటికి అలవాటుపడిపోతుంది. అప్పుడు ఏ శరీరంలోకి ప్రవేశించినా, దుఃఖమే ప్రధాన పాత్ర వహిస్తుంది.
మనసు కూడా ఏదో ఒకనాడు మరణించక తప్పదు. శరీరం అనేకమార్లు అంతమవుతుంది. మనసు మాత్రం ఒక్కసారే మరణిస్తుంది. అది మృతి చెందిన వేళ అమృతత్వ మందుకుంటుంది. అదే జ్ఞానమావిర్భవించడమంటే. మనసు మరణించేంత వరకూ అదే అధికారం చలాయిస్తూ వుంటుంది. మనిషి లోలోని సత్త (Being) తన ఆధిక్యతను ప్రకటించగానే, మనసు మరణిస్తుంది. అందుకే ధ్యానించమంటే, శూన్యమనస్కతను దర్శించడమన్నమాట.
మనసు లేకుండాపోతుందని కాదు; దాని పెత్తనం అంతమవుతుంది. కేవలం ఓ పరికరంగా వాడుకోవచ్చు.

- శ్రీ రజనీష్

Preview download free pdf of this Telugu book is available at Sunyamanaskata