• Sundarakandamu Ramakrishna Matham
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుందరకాండము - రామకృష్ణ మఠం

    Sundarakandamu Ramakrishna Matham

    Pages: 695
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. ఆ శ్రీరాముని మహత్తర, ఆదర్శప్రాయమైన చరితాన్ని మహర్షి వాల్మీకి రామాయణం పేరిట అక్షరబద్ధం చేశారు. బాల, అయోధ్య అరణ్య కిష్కింధ, సుందర, యుద్ధ కాండలుగా విభజింపబడిన ఇతిహాసం రామాయణం. ఏడవ కాండ అయిన ఉత్తరకాండ ప్రధాన ఇతిహాసానికి విడిగా అమరి ఉంది.

బాల, అయోధ్య అరణ్య, కిష్కింధ, యుద్ధ కాండలకు మహర్షి వాల్మీకి ఆ కాండల ఇతివృత్తాన్ని బట్టి లేదా ఆ కాండల ఇతివృత్తం జరిగిన ప్రదేశాన్ని బట్టి నామకరణం చేశారు. కాని సుందరకాండ విషయంలో ఆయన ఈ ధోరణిని పాటించినట్లు కనిపించడం లేదు. అదే ధోరణిలో ఈ సుందరకాండకు నామకరణం చేసి ఉంటే, దీనికి "హనుమత్ కాండ" అని ఆయన పేరు పెట్టి ఉండాలి. అలా కాక "సుందరకాండ" అని పేరు పెట్టడంలో ఆయన ఆంతర్యం ఏమిటో? ఆయన ఆంతర్యాన్ని మనం బహుశా ఇలా ఊహించుకోవచ్చు. ‘సుందర’ అంటే అందమైన అనేది ప్రధానమైన అర్థం. ఈ ఇతిహాస కావ్యంలో ప్రత్యేకించి ఈ కాండలో మహర్షి వాల్మీకి సాహితీ, కవితా వైదగ్ధ్యం పరాకాష్ఠను చేరినందున ఈ కాండకు రమ్యమైనది అనే అర్థం స్ఫురించే "సుందరకాండ" అని పేరు పెట్టి ఉండవచ్చు అని మనం భావించవచ్చు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sundarakandamu Ramakrishna Matham