• Sundarakandam
  • Ebook Hide Help
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుందరకాండము

    Sundarakandam

    Pages: 524
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాముడు, తమ్ముడు లక్ష్మణునితో కలిసి, శబరి ఆతిథ్యమొంది ఋశ్యమూకానికి బయలుదేరడం. వీరిని సుగ్రీవుడు కనుచూపు మేర నుండి చూడటం, అ వచ్చెడివాళ్ళు అన్నగారు పంపిన, తనను వధించ వచ్చేవారిగా తలవడం- ఇది కథా ప్రారంభానికి మూలం.

దాంతో హనుమకు తన భయం చెప్పి, వారి నుండి తప్పించమనడం. ఈ హనుమ మారువేషంతో రామలక్ష్మణులను కలవడం, అప్పుడే హనుమకు శ్రీరామూనిపై భక్తి, గౌరవాలు ఏర్పడటం జరిగింది. విషయం తెలుసుకున్న ఆంజనేయుడు వారిరువురిని తీసుకొని, సుగ్రీవుని కలిసి, పరిస్థితి చెప్పి, పరిచయం చేసి, అగ్నిసాక్షిగా మైత్రి బంధం చేసి, ఒకరికొకరు సహాయపడేటట్లు చూడటం జరిగింది.

ఆ తర్వాత జరిగిన కథ - వాలి వధ, సుగ్రీవుని పట్టాభిషేకం, రాజ్యమత్తులో - రావణుని విషయం మరవడం, దీనికి లక్ష్మణుడు ధనుష్టంకారం చెయ్యడం, మత్తు వదిలిన సుగ్రీవుడు ఎక్కడెక్కడి వానర, భల్లూకవీరులను రప్పించడం, దిశా నిర్దేశం చెయ్యడం, దక్షిణ దిశకు, అంగదుని నేతృత్వంలో, జాంబవంతుని పెద్దరికంలో, హనుమాన్ వగైరా వీరులను పంపడం జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at Sundarakandam