• Sundara Darsanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుందర దర్శనం

    Sundara Darsanam

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సోమసుందర్‌ అనగానే అభ్యుదయ కవిత్వం వజ్రాయుధం స్ఫురిస్తాయి. వారి మిగతా సాహిత్య ప్రక్రియలంతగా... గుర్తుకు రావు. అందుకని కథకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా... యిలా కవిత్వేతర ప్రక్రియలలో వారి సాహిత్య కృషిని హైలైట్‌ చేస్తూ నేటి తరం పాఠకులకి పరిచయం చెయ్యాలనే చిన్న ప్రయత్నం యిది.

ఇందులో 6 సాహిత్య వ్యాసాలు, ఏడవది 2010 లో వారు హైదరాబాదులో శశికాంత్‌ శాతకర్ణి యింటిలో ఉండగా జరిపిన ఇంటర్వ్యూ లాంటి 'ఇష్టా గోష్టీ'. 8వది దూరదర్శన్‌ వారి సప్తగిరి ఛానెల్‌ లో ఫిబ్రవరి 2012లో తెలుగు తోట కార్యక్రమంలో ప్రసారమైన నా కార్యక్రమానికి రాసిన స్క్రిప్ట్‌.

ఆత్మీయులు ఆవంత్స వారిపై నా 'అష్టాధ్యాయి' ఈ రూపంలో సమర్పిస్తున్నందుకు సంతోషిస్తూ, యిది కళాకేళి ప్రచురణగా వెలువడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సుందర దర్శనం యే కొద్ది మంది సాహిత్యాభిలాషులను అలరించినా, సోమసుందర్‌ సాహిత్యాధ్యయనానికి పురి కొల్పినా నా కృషి ఫలించినట్లే భావిస్తాను.

- ప్రసాద వర్మ కామఋషి

Preview download free pdf of this Telugu book is available at Sundara Darsanam