• Subha Tithi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శుభతిథి

    Subha Tithi

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక పని దిగ్విజయంగా నెరవేరాలంటే మనం ఓ మంచి రోజు, ఘడియ, తదితర విషయాలన్నీ తెల్సుకుని మొదలుపెడతాం. అప్పుడే ఆ కార్యం నెరవేరి ఫలితాన్నిస్తుందని చెప్తోంది శాస్త్రం. ఏ సమయంలోనైనా ఎందుకు ప్రారంభించకూడదు? అన్న సందేహానికి జవాబు ఇది.

శుభతిథి ముహూర్తం అనేది చైతన్యం, విశిష్టలక్షణాలు. దేవతలు ప్రసన్నులై వరమిచ్చే దుర్లభమైన క్షణాలుంటాయని వారికి తెలియదు. ప్రకృతి కొన్ని విశేష సమయాలలో తన సర్వస్వాన్ని మానవాళికి బహుకరించటానికి ఆతృతతో ఉంటుంది. ఒక శుభకార్యం చేస్తే ఫలం ప్రసాదించటానికి సిద్ధంగా ఉంటుంది. ఆ విషయాలను జ్యోతిష్యరీత్యా సూచించే సమయాన్నే శుభతిథి ముహూర్తం అని అంటారు.

సాధకుని శ్రద్ధ, విశ్వాసం ఎంత ఎక్కువగా వుంటే సాఫల్యం అంత దగ్గరగా ఉంటుంది. సాధకుడు కేవలం అనుభవంతో మాత్రమే తెల్సుకుంటాడు. పాశ్చాత్య సభ్యత దీన్నే మూడ్‌ అంటుంది. లక్కీటైం అంటుంది. భారతీయ సభ్యతా చైతన్య లక్షణాలే శుభతిథి ముహూర్తంగా చెప్తోంది.

ఈ పుస్తకంలోని విషయాలను చదివి ఆ శుభతిథిని ఉపయోగించుకున్న రోజున, మీ జీవితంలో, ప్రాణాలలో ఐక్యమై, మీ అభీష్టాలన్నిటినీ తీర్చి కష్టాలనుండి విముక్తి కల్గించమని మనసారా, ఆ సర్వేశ్వరుని ప్రార్థించండి. అంతా శుభమే జరుగుతుంది.

- తనికెళ్ళ భరణి

Preview download free pdf of this Telugu book is available at Subha Tithi