• Students Spoken English
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టూడెంట్స్ స్పోకెన్ ఇంగ్లీషు

    Students Spoken English

    Author:

    Pages: 92
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్టూడెంట్స్ చిన్నప్పటి నుండే ఇంగ్లీష్‌భాష మీద తగిన అవగాహనం కలిగించుకోవాలి. ఇంగ్లీష్‌ భాషను ఏ విధంగా సులువుగా నేర్చుకోవచ్చునో తెలుసుకుంటూ - ఆయా సులభ పద్ధతులను రోజూ కొంతసేపు సాధన చేస్తూవుంటే ఉత్సాహంగా వుంటుంది. బాగా నేర్చుకోవడానికి వీలుంటుంది.

ఈ చిన్న పుస్తకంలో ఇంగ్లీష్‌ అక్షరాలు, ఉచ్ఛారణ దగ్గర నుండి, ఇంగ్లీష్‌ భాషకు పట్టుకొమ్మలైన భాషాభాగాలను సులభశైలిలో వివరించడం జరిగింది.

చిన్నచిన్న వ్యాక్యాలు తయారు చేయడం, ఇంకా ఎన్నో ఇంగ్లీష్‌ మాట్లాడటానికి కావలసిన విషయాలను ఇందులో వివరించడం జరిగింది. రోజూ కొద్దికొద్దిగా ప్రాక్టీసు చేస్తూ మంచి ఇంగ్లీష్‌ మాట్లాడగలరని ఆశిస్తున్నాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu, English book is available at Students Spoken English