• Stotra Darshanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్తోత్ర దర్శనమ్

    Stotra Darshanam

    Author:

    Publisher: Marumamula Rukmini

    Pages: 352
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భగవంతుడు స్తోత్రప్రియుడు మాత్రమే అనుకోరాదు. ఆకలి వేస్తే పసిబిడ్డ పాలకోసం తల్లిని పిలిచినట్లు ఆర్తితో – అనురక్తితో స్తుతించే భక్తుని పిలుపును విని పరమాత్ముడు పరవశించిపోయి కరుణిస్తాడు. ఆసేతుశీతాచలం పర్యటించి ఆయా దేవతామూర్తుల్ని తమ స్తోత్రాలతో అర్చించి, అపార స్తోత్రవాఙ్మయాన్ని ఈ లోకానికి అందించిన అద్వైతమూర్తి ఆదిశంకరులు. వారి బాటలోనే నడచినవారు మిగతావారందరూ –
మీ అందరికీ గత పుష్కరకాలంగా సుపరిచితమై మీ కరకమలాలలో వెలుగులీనుతున్న దర్శనమ్ ప్రతి సంచికలో ఒక స్తోత్రాన్ని అందించడం ఆనవాయితీగా పెట్టుకొంది. ఎంతోమంది పాఠకులు వివిధ సంచికలలోని అరుదైన స్తోత్రాలను దాచుకొని పారాయణం చేస్తున్నామని తెల్పడం మాకెంతో సంతోషాన్నిచ్చింది.
అజ్ఞాతకవులే కాక, కాళీదాసాది ప్రాచీనకవుల, ఆధునిక మహాకవుల స్తోత్రాలన్నీ ఆదర్శనీయంగా ‘స్తోత్ర దర్శనమ్’ సంకలనంగా ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక మీ ముందుకు తెస్తోంది.

Preview download free pdf of this Telugu book is available at Stotra Darshanam