• Stock Market Technical Analysis Candle Stick Patterns 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ -1

    Stock Market Technical Analysis Candle Stick Patterns 1

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 151
    Language: Telugu
    Rating
    2.75 Star Rating: Recommended
    2.75 Star Rating: Recommended
    2.75 Star Rating: Recommended
    2.75 Star Rating: Recommended
    2.75 Star Rating: Recommended
    '2.75/5' From 4 votes.
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 premium votes.
Description

స్టాక్ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవము గల అనలిస్టుచేత తెలుగులోమొదటిసారిగా వ్రాయబడిన పుస్తకం "స్టాక్ మార్కెట్‌ టెక్నికల్ అనాలిసిస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్-1". స్టాక్ మార్కెట్‌లో అద్భుత లాభాలు అందించే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన టెక్నిక్స్ ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్ధతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలిసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్.

ఈ పుస్తకంలో టెక్నికల్ అనాలిసిస్ క్యాండిల్ స్టిక్ పాటర్న్స్ అంటే ఏమిటి? అవి ఏవిధంగా ఏర్పాటు అవుతాయి, వాటిలో గల రకాలు, ఏ పాటర్న్ ఏర్పాటు కాబడినప్పుడు మార్కెట్ పైకి వెడుతుంది, ఏ పాటర్న్ ఏర్పాటు కాబడినప్పుడు క్రిందకి వెళ్ళుతుంది, ఏ పాటర్న్ ఏర్పాటు జరిగినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది మొదలగు వివరాలు తెలుపబడ్డాయి. ఈ పుస్తకంలో పాఠకుల సౌలభ్యం కొరకు కొంతవరకు సాధారణంగా ట్రేడర్స్ ఉపయోగించే ఇంగ్లీషు పదాలను వాడడం జరిగినది. ఈ పుస్తకంలో నేర్చుకొనే విషయాలు నిరంతరం మననం చేసుకొంటూ స్టాక్ మార్కెట్‌లో మంచి లాభాలు ఏవిధంగా అందుకోవాలో తెలియజేస్తుంది.

ఈ పుస్తకం ద్వారా మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి మరొకరిపై ఆధారపడడంగానీ, అవగాహనా లోపంతో పెట్టుబడి పెట్టి నష్టపోకుండా మీరే టెక్నికల్ అనాలిసిస్‌ను విశ్లేషించి స్టాక్ మార్కెట్‌లో లాభాలు పొందవచ్చు.

Preview download free pdf of this Telugu book is available at Stock Market Technical Analysis Candle Stick Patterns 1