• Stock Market Lo Laabhaalu Pondadam Yelaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందడం ఎలా ?

    Stock Market Lo Laabhaalu Pondadam Yelaa

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 146
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 10 votes.
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    '3.25/5' From 4 premium votes.
Description

స్టాక్ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవము గల అనలిస్టుచేత తెలుగులోమొదటిసారిగా స్టాక్ మార్కెట్ గురించి వివరంగా వ్రాయబడిన పుస్తకం "స్టాక్ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?".

స్టాక్ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ది లాభాలు పొందడం తెలియజేసే పుస్తకం ఇది.

ఈ పుస్తకం మీకు షేరు మార్కెట్‌లో బేసిక్ నుండి మొదలుపెట్టి షేరు మార్కెట్ మీద పూర్తి అవగాహనను కలుగజేస్తుంది. షేర్ మార్కెట్‌లో ప్రవేశించినది మొదలు మీకు కలిగే అనేక సందేహాలకు సమాధానం చెబుతుంది. షేర్ మార్కెట్లో మీరు షేర్లు ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, IPO గురించి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేడప్పుడు చూడవలసిన ఫండమెంటల్ విషయాలు, డే ట్రేడింగ్ నందు జరిగే పొరపాటులను ఏ విధంగా నివారించవచ్చో తెలుపుతుంది. సిప్ ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి తెలుపుతుంది.

స్టాక్ మార్కెట్‌లో సాధారణంగా చేసే పొరపాట్లు, వాటి వలన సంభవించే నష్టాల నుండి ఏ విధంగా బయటపడాలో వివరంగా తెలుపుతుంది. ఈ పుస్తకంలో మీ సౌలభ్యం కొరకు కొంతవరకు సాధారణంగా ట్రేడర్స్ ఉపయోగించే ఇంగ్లీషు పదాలను వాడదం జరిగినది. ఈ పుస్తకంలో నేర్చుకొనే విషయాలు నిరంతరం మననం చేసుకొంటూ స్టాక్ మార్కెట్‌లో మంచి లాభాలు ఏవిధంగా అందుకోవాలో తెలియజేస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Stock Market Lo Laabhaalu Pondadam Yelaa
Comment(s) ...

This book is really useful for the people who are interested in financial planning !

Finally I got my book @@@@ Thanks to your support @@@ excelllent service@@@@

Your books is grate but please solved my problem.....

How to contract support@kinige.com

stock market analysis kosam first fundamental analysis chaiyali annaru kada mari danike meru book rayaledha srinivas garu? only technical analysis books rasara?