• Sthreekaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 151.2
    168
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్త్రీకారం

    Sthreekaram

    Author:

    Pages: 166
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథానికల్లో కథనం పరుగెత్తడం వల్లే మనల్ని చకచకా చదివింప చేయగలుగుతాయి. మరో విషయం కూడా నాకనిపిస్తూంటుంది. ఒక కథానిక సంపుటిని కానీ, ఒక కథానికా సంకలనాన్ని కానీ తీసుకొని చదువుతున్నప్పుడు రీడబిలిటటి ఉన్నాయని వరుసబెట్టి చదివేయగలిగాము అంటే ఆ కథానికల్లో లోపం ఉన్నట్టే ...! ఎందుకని అంటే – కథానిక ప్రత్యేక లక్షణం ఊహించని ముగింపే కాదు ఆలోచింప చేసే ముగింపు కూడా. కథానిక మన మెదడులకి పదును పెట్టాలి, ఆలోచింపచేయాలి. చదివించడానికి 10 నిమిషాలే పట్టినా, 10 రోజులు, 10 నెలలు, 10 సంవత్సరాలు ... ఎంత ఎక్కువకాలం మన మనస్సుల్లో నిల్వ ఉంటే అంత గొప్ప కథానిక.

- వేదగిరి రాంబాబు

* * *

కథానికాభీష్ముడి ఆశీస్సులు

… తదుపరి వ్రాసిన కథానికల్లో గాని యితర రచనల్లో గాని చాలా పరిణతి, తాత్విక వికాసం, జీవిత పరమార్థ దర్శనం, వాస్తవిక వాద పునాది – కన్పిస్తూ అలరిస్తున్నాయి.

రచయితగా ముఖ్యంగా కాల్పనిక (Fiction & Realism) వాస్తవిక వాద ప్రవక్తగా మీది సమున్నత స్థాయి. నాకు చాలా ఆనందంగా ఉంది, నా వృద్ధాప్యంలో యిటువంటి ఆశాజనక సాహిత్యం చదవటం వల్ల.

- మునిపల్లె రాజు, (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత)

Preview download free pdf of this Telugu book is available at Sthreekaram