• Sthothra Kadambamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్తోత్ర కదంబము

    Sthothra Kadambamu

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''కదంబం'' అంటేనే వివిధ రకాల పూలతో గ్రుచ్చిన మాల. అంతేకాక అమ్మవారు కదంబవాసిని. శ్రీమతి గీతాశివరాం గారు ''స్తోత్ర కదంబమాల''ను అమ్మవారికి ఎంతో శ్రద్ధా భక్తులతో వివిధ స్తోత్రాలను అల్లి ఎంతో అందంగా అలంకరించారు. ఈ స్తోత్ర కదంబాన్ని భక్తులందరికీ అందంగా అందించటం విశేషం. ఈ సంకలన కృషివలన నిత్యపూజా విధానంలో సకల దేవత ఆరాధనను స్తుతి పూర్వకంగా చేయటానికి ఎందరికో అవకాశం కల్గించారు గీతగారు. నవవిధములైన భక్తిమార్గాల్లో కీర్తనం ముఖ్యమైనది. భగవంతుని స్తోత్రాలన్నీ ఏర్చి, చేర్చి, కూర్చి ఒక్కచోటే భక్తులకు అందించిన ఘనత శ్రీమతి పేకేటి శివరాం మరియు శ్రీ షణ్ముఖేశ్వరి ప్రచురణలు అధినేత లయన్ నరసారెడ్డికే దక్కుతుంది. భక్తులకు ఇటువంటి ప్రచురణలు ఇంకా అందించాలనీ, మనస్ఫూర్తిగా వారి కృషిని అభినందిస్తున్నాను.

- శ్రీమతి జమున రమణారావు

Preview download free pdf of this Telugu book is available at Sthothra Kadambamu