• Stamp Collection
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63.6
    70.8
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్టాంప్ కలెక్షన్

    Stamp Collection

    Author:

    Publisher: Nalla Sai Reddy

    Pages: 39
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2001 నుండి 2003 (సెప్టెంబర్) వరకూ భారతదేశ తపాలా సంస్థ చేత విడుదల చేయబడిన మొత్తం స్టాంపులను ఈ కాపీ ఆధారంగా సేకరించి భద్రపరుచుకున్న వివిధ వర్గాలకు చెందిన తపాల బిళ్ళలను సేకరించి సంవత్సరం ఆధారంగా విడుదల చేయబడిన తేదీ ఆధారంగా చేసుకుని వరస క్రమములో అమర్చడం జరిగింది. విడుదల చేసినటువంటి వివరాలను, స్టాంపు ఖరీదునూ, తపాలా శాఖ విడుదలనూ మరియు విడుదల సందర్భాలనూ పొందుపరచడం జరిగింది.

వీటిల్లో ఉపయోగించిన స్టాంపు సైజులను తపాలా సంస్థ వారి సూచనను అనుసరించి మార్పు చేయడం జరిగింది. అసలైన సైజుకన్నా ఇవి పెద్దవి. ఈ పుస్తకం మరో విధంగా ఫిలాటెలిస్ట్ సమాచారాన్ని అందించే గైడ్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం యొక్క ఉద్దేశం కేవలం విజ్ఞానం అందించుట తప్ప మరేది కాదు.

- నల్లా సాయిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Stamp Collection