-
-
శ్రీరస్తు
Srirastu
Author: Ravuri Bharadwaja
Publisher: Balaji Granthamala
Pages: 50Language: Telugu
Description
రావురి భరద్వాజ గారి కథల సంకలనం "శ్రీరస్తు". ఇందులో 'శ్రీరస్తు' అన్న పేరుగల కథ లేదు. అయినా, 'ఈ పేరు తప్ప, మరింకే పేరూ దీనికి నప్పదు' అంటాడు భరద్వాజ. ఈ కథల్లోని రకరకల పాత్రలకూ, ఆ పాత్రలు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్షలాది ప్రజలకూ, ఈ రూపంగా 'శ్రీరస్తు' పలుకుతున్నాడు భరద్వాజ.
తను విన్నవీ, తను కన్నవీ కమ్మని కథలుగా మనముందు పరిచాడు భరద్వాజ. ఇవి మాములు కథలుగా కొందరికి కనిపించినా నిజానికి మాములు కథలు కావు.
వర్తమాన సామాజిక వాతావరణాన్ని ఎక్స్రే తీసి చూపించాడు రచయిత "ఒక దోమ కథ" కథలో. "పడిపోతున్న వాడి పక్షాన నిలబడ్డా, పరమేశ్వరుని పక్షాన నిలబడ్డా ఒకటే" అంటుందో పాత్ర "ఒక చిలుక కథ" కథలో. భరద్వాజ పరమేశ్వరుని పక్షానే ఉన్నాడని ఈ కథలు రుజువు చేస్తున్నాయి.
- త్రిపురనేని సుబ్బారావు
Preview download free pdf of this Telugu book is available at Srirastu
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book