• Srirama Vani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామ వాణి

    Srirama Vani

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సకల లోకారాధ్యుడైన శ్రీరాముడు, వేద సమ్మితమైన మానవ ధర్మాన్ని భూమిపై నిరూపించటానికి అవతరించాడు. శ్రీరాముని యందు భక్తితో నేను వ్రాసుకొన్న పుస్తకాలు చూచి, పూజ్యులు శ్రీ ఎ.భానుమూర్తి గారు ప్రచురణకు ప్రోత్సహించారు – వారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈ గ్రంథము శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి పాదపద్మములకు సమర్పిస్తున్నాను. ఇందులో శ్రీరామవాణి, హనుమద్వాణి, వాల్మీకివాణి పొందుపరుపబడినవి.
ఆపదలు తొలగించేవాడు, సంపదలు సమకూర్చేవాడు అయిన ఆ రామునికి మాటికి నమస్కరిస్తున్నాను. లోకాభిరాముడైన ఆ శ్రీరాముడు ధర్మ మార్గంలో మనకందఱకు రక్షణ కల్పిస్తాడని ఆశిస్తున్నాను.

- డా. తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Srirama Vani