• Srimadvalmiki Ramayanam Sundarakandam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్వాల్మీకి రామాయణమ్ - సుందరకాండం

    Srimadvalmiki Ramayanam Sundarakandam

    Pages: 292
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమద్వాల్మీకి రామాయణమ్ - సుందరకాండం

పారాయణ విధి సముపేతమ్

ఈ పుస్తకంలో సుందరకాండం పారాయణ పద్ధతులు, పారాయణ విధానాలు, పారాయణం చేయవల్సిన రోజులు, చదవవలసిన శ్లోకాలు వివరంగా చెప్పబడ్డాయి.

ఏ కార్యసిద్ధికి ఏ సర్గలోని శ్లోకాలు ఎన్నిసార్లు చదవాలో, పారాయణం తర్వాత చేయవల్సిన విధుల గురించి సవివరంగా చెప్పబడింది.

సుందరకాండ పారాయణకు యోగ్యమైన దేశకాలముల గురించి, ఏ రోజు, ఏ తిథినాడు పారాయణం మొదలుపెట్టకూడదో వివరించబడింది.

ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా పారాయణ ప్రారంభంలో చదవాల్సిన శ్లోకాలు ఉన్నాయి.

పారాయణం ముగించాక చదవాల్సిన శ్లోకాలు వివరించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Srimadvalmiki Ramayanam Sundarakandam
Comment(s) ...

48 th chapter .. 1718 19 poems are having junk values..pls correct asap