• Srimadramayanamrutataranginilo Manobhava Lahari Vilasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్రామాయణామృతతరంగిణిలో మనోభావ లహరీ విలాసాలు

    Srimadramayanamrutataranginilo Manobhava Lahari Vilasalu

    Pages: 282
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

'రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణం, నాటకీయత గురించి పండితులు చర్చించడం అరుదు. ఈ లోపాన్ని శ్రీ పుల్లెల వారి ప్రస్తుత గ్రంథం తీరుస్తుంది. పుల్లెలవారు రామాయణంలోని వివిధ పాత్రల మనస్తత్త్వాలని, వారి సహజమైన ప్రవర్తనని మనముందు సజీవంగా నిలిపారు. వారికి మనం సర్వదా కృతజ్ఞులం.'

'పుల్లెలవారి ఈ గ్రంథంలో ప్రతిపుటలోనూ మనస్సు ఆకట్టుకునే మనస్తత్త్వ పరిశీలన, రసవత్తరమైన నాటకీయత మనకు కనిపిస్తుంది. ఇలా వ్రాస్తూపోతే ముందుమాట ఒక విస్తర గ్రంథం అయ్యే ప్రమాదం ఉంది. పాఠకులు పూర్తి గ్రంథం చదివి స్వయంగా ఆనందిమ్చే అవకాశం తగ్గించడం క్షమించరాని తప్పిదం'

- జొన్నలగడ్డ రాంబాబు

'అయితే - ఈ మహాకావ్యం ఇంత లోకప్రియం అవడానికీ, ఇది ఆవిర్భవించినది మొదలు నేటి వరకు అవిచ్ఛిన్నంగా జనాదరణం పొందడానికీ ప్రధాన కారణమైన, చాలామంది గుర్తించని, మరొక విషయం ఉంది - అది ఈ కావ్యంలో మొదటినుండి చివరివరకు ఆదికవి చూపిన సంభాషణనిర్వహణచాతుర్యం. ప్రతీ ఘట్టంలోనూ ఆయా వ్యక్తులచేత వారి మానసిక స్థితికీ, అప్పటి పరిస్థితికీ అనుగుణంగా, సవిస్తరంగా మాటలాడించడం ఈ కావ్యంలో మాత్రమే కనపడే వైశిష్ట్యం. ఇది పఠితలకు ఆ యా సంఘటలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.'

- పుల్లెల శ్రీరామచంద్రుడు

Preview download free pdf of this Telugu book is available at Srimadramayanamrutataranginilo Manobhava Lahari Vilasalu