• Srimadramayana Kalpavruksham
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమద్రామాయణ కల్పవృక్షము

    Srimadramayana Kalpavruksham

    Pages: 2500
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description
శ్రీమద్రామాయణ కల్పవృక్షము (తెలుగు కావ్యము)

జ్ఞానపీఠ పురస్కృత గ్రంథము- ఆఱు కాండములు

రామాయణమును ఆధ్యాత్మ లక్షణ గ్రంథముగా పరిగణించు తెలుగు పాఠక పరిశోధకులకు; మన యింట ’కల్పవృక్షము’న్న చాలు సర్వతోభద్రముగ భావించు భక్తజనులకు; నిత్యపారాయణ మూర్తులకు - ”శ్రీమద్రామాయణ కల్పవృక్ష” మహాకావ్య, ముద్రణ అంశములు.

*తెలుగు వారికి ప్రప్రథమ జ్ఞానపీఠాన్ని అందించిపెట్టిన అపురూప అక్షరవృక్షము – ‘కల్పవృక్షము’

*బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండములు కలిపి ఒకే మొత్తముగ

*12855 గద్యపద్యముల – ఆఱుకాండముల మూలపాఠము

*భావానుగుణముగ చదువుటకు తగిన విరామములు

*గుండ్రముగా, స్పష్టముగా కనబడు అక్షరముల కూర్పు

*అర్థయుక్తంగా కావ్యము మధ్యలో ఘట్టముల సూచన

*అచ్చుతప్పుల విషయమున బహు శ్రద్ధ తీసుకొనబడింది

Comment(s) ...

This book is in out of stock. When will the be available?

Can you please provide a preview of the epic ?

గమనిక: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం 12000 పద్యాలతో కూడిన పద్య కావ్యం. విశ్వనాథవారు రచించిన రామాయణాన్ని యధాతథంగా ముద్రిస్తున్నందువల్ల ఇందులో అర్థ తాత్పర్యములు ఇవ్వబడలేదు.

As per the description given, the books only contains poetry/poems (Padyamulu). No commentary or details. Hope this helps.

గమనిక: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం 12000 పద్యాలతో కూడిన పద్య కావ్యం. విశ్వనాథవారు రచించిన రామాయణాన్ని యధాతథంగా ముద్రిస్తున్నందువల్ల ఇందులో అర్థ తాత్పర్యములు ఇవ్వబడలేదు.