• Srimadandhra Valmiki Ramayanam Ayodhya Kanda Mandara Makarandam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అయోధ్య కాండ - మందర మకరందం

    Srimadandhra Valmiki Ramayanam Ayodhya Kanda Mandara Makarandam

    Pages: 496
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎంత చదివినా తనివి తీరనిది రామాయణం. ధర్మానికి ప్రతిరూపమైన రామాయణం ప్రపంచభాషలన్నింటిలోకి అనువదించబడిందంటే దాని గొప్పతనం సులువుగానే మనం గ్రహించవచ్చు. కవి అనిపించుకున్న ప్రతివ్యక్తి ఏదో ఒకరకంగా రామాయణకథని తమ తమ జ్ఞానానికి అనుగుణంగా రాసినవారే! అటువంటి రామాయణ సాహిత్యమంతా పాఠకుల చేతిలో చేరి వారి ధర్మదాహాన్ని తీరుస్తోంది.

శ్రీవనం జ్వాలా నరసింహారావుగారిచే "దర్శనమ్" ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికలో అనేక ఏండ్లుగా పైగా ధారావాహికగా ప్రచురించబడి అశేష పాఠకుల ఆదరాభిమానాలను పొందిన అయోధ్యకాండ ఈనాడు పుస్తకరూపంలో వెలువడుతోంది. సులువైన భాషలో, సామాన్యుడు సైతం చదువుకునేలా, చదువుతున్నకొద్ది ఆసక్తిని కలిగించేలా ఉన్న కథనం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. విస్తృతమైన, వర్ణనాత్మకమైన రామాయణాన్ని మందర వ్యాఖ్యాసహితంగా వెలయించిన 'ఆర్షకవి" వాసుదాసుగారి రామాయణానికి అనువక్త-వాచవిగా నిలిచిన వనం వారి రచన ఆసాంతం హృద్యంగా, మనోజ్ఞంగా సాగుతుంది.

- మరుమాముల వెంకటరమణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Valmiki Ramayanam Ayodhya Kanda Mandara Makarandam