• Srimadandhra Valmiki Ramayanam Aranya Kanda Mandara Makarandam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అరణ్య కాండ - మందర మకరందం

    Srimadandhra Valmiki Ramayanam Aranya Kanda Mandara Makarandam

    Pages: 241
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎంత చదివినా తనివి తీరనిది రామాయణం. ధర్మానికి ప్రతిరూపమైన రామాయణం ప్రపంచభాషలన్నింటిలోకి అనువదించబడిందంటే దాని గొప్పతనం సులువుగానే మనం గ్రహించవచ్చు. కవి అనిపించుకున్న ప్రతివ్యక్తి ఏదో ఒకరకంగా రామాయణ కథని తమ తమ జ్ఞానానికి అనుగుణంగా రాసినవారే!

యుగయుగాలకు ధర్మమార్గాన్ని ఉపదేశించే మహాకావ్యం శ్రీమద్రామాయణం. ధర్మప్రభువైన శ్రీరామచంద్రుడు, మహాసాధ్వి సీతమ్మ తల్లిల దివ్యగాథను ఎన్ని సార్లు విన్నా తనివితీరని మహాకావ్యం రామాయణం.

ఆర్షకవి వాసుదాసుగారి రామాయణానికి అనువర్త-వాచవిగా నిలిచిన శ్రీ వనం జ్వాలా నరసింహారావుగారి కలం నుండి జాలువారిన రామాయణం మందర మకరందంను గత పుష్కరకాలంగా దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతూ, పాఠకుల హృదయాలను రంజింపజేస్తోంది. ఈ పరంపరలో భాగంగా గ్రంథరూపంలో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు అరణ్యకాండను వెలువరిస్తున్నాం.

సులువైన భాషలో, సామాన్యుడు సైతం చదువుకునేలా, చదువుతున్నకొద్ది ఆసక్తిని కలిగించేలా ఉన్న కథనం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. విస్తృతమైన, వర్ణనాత్మకమైన రామాయణాన్ని మందర వ్యాఖ్యాసహితంగా వెలయించిన వనం జ్వాలానరసింహారావుగారి రచన ఆసాంతం హృద్యంగా, మనోజ్ఞంగా సాగుతుంది.

- మరుమాముల వెంకటరమణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Valmiki Ramayanam Aranya Kanda Mandara Makarandam