-
-
శ్రీమదాంధ్ర మహాభాగవతం
Srimadandhra Mahabhagavatam
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 2295Language: Telugu
Description
బమ్మెర పోతానామాత్యుడు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం యొక్క రెండు సంపుటాల ఈ బుక్ ఇది. మొదటి సంపుటంలో ప్రథమ స్కందం నుంచి సప్తమ సందం వరకు, ద్వితీయ సంపుటంలో అష్టమ స్కందం నుంచి ద్వాదశ స్కందముల వరకూ ఉన్నాయి.
* * *
"తెలుగువారి నిత్యజీవితంలో పోతన భాగవతం పెనవేసుకొని పోయింది. ఆబాలగోపాలానికీ పారాయణ గ్రంథమైంది.
పోతల కైవల్యం కొరకు నవవిధ భక్తి మార్గాలను భాగవతంలో పోషించాడు. కవిత్వంలో శబ్దాలంకార సొబగులు కూర్చాడు. పోతన కవిత్వంలో ఉన్న లయాత్మకత, భక్తి పారవశ్యతల వల్ల భాగవత పద్యాలు ప్రజల నాలుకలపైనే కాక హృదయాలలో కూడా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి.
పోతన భాగవతం నేటికీ తెలుగువారి ఆధ్యాత్మిక చింతనకూ, భక్తి భావ పారవశ్యానికి, ధార్మిక జీవన విధానానికి ప్రతీకగా వెలుగొందుతోంది."
- ఆవంచ సత్యనారాయణ
గమనిక: "శ్రీమదాంధ్ర మహాభాగవతం" ఈబుక్ సైజు 8.92 mb
Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Mahabhagavatam
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹60
- ₹324
Please enable rent option
Does this book have poems and the meaning? Or is this just prose?
Does this book give word to word meanings for the padyaalu?