• Sribhagavadgeeta Mohan Publications
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీభగవద్గీత - మోహన్ పబ్లికేషన్స్

    Sribhagavadgeeta Mohan Publications

    Publisher: Mohan Publications

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమస్త జనులనూ కార్యోన్ముఖులను చేయునట్టిదీ, సకల దర్శనాలకూ ఆదర్శమైనదీ యీ గీతాశాస్త్రం. దీనిని ఆచంద్రార్కమనే లాగ సంశయాత్ములగు జిజ్ఞాసువులు మోక్షమందేలాగ భగవద్గీతలోకంలో ప్రవర్తింప చేయబడింది. దీనికి ఎందరో తమకు తోచిన విధంగా భావ, టీకా, తాత్పర్యాలువ్రాసి బహుళప్రచారం గావిస్తున్నారు. జిజ్ఞాసువులు జాతి, మత, విచక్షణతను మాని వాస్తవ జ్ఞాన సముపార్జనం లక్ష్యంగా వ్రాసి ప్రకటింపవలయునని ఇట్లు చేసితిని. ఎవరెన్ని వ్యాఖ్యలు గీతకు చేసినా యింకా గీతార్థం మిగిలే ఉంటుంది. దీనిని శ్రద్ధతో పఠించు, భక్తపాఠక లోకానికి నా కృతజ్ఞతాపరంపరలు. పెద్దలకు నా నమోవాకములు.

- కె. కృష్ణమాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Sribhagavadgeeta Mohan Publications
Comment(s) ...

You should have released few pages of Bhagavadgeetha slokas(may be first 2 pages of where Bhagavdgeeta starts) in the preview version. what I can see in the preview is Introduction to Gita, praising Bhagavadgeeta etc. I don't thnk this this will help for the readers to decide if they can buy or skip this book. Thanks.