-
-
శ్రీ వివేకానంద జీవిత చరిత్ర
Sri Vivekananda Jeevita Charitra
Author: Swami Chirantananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 354Language: Telugu
Description
భారతదేశభక్తులలో వివేకానంద స్వామి గూర్చి యెరుగనివారుండరు. భారతదేశ భక్తులకేకాక భరతవర్ష పునర్నిర్మాణకర్తల కెల్లరకును స్వామి మార్గదర్శకుడు.
వివేకానంద స్వామి గూర్చి దేశదేశాంతరాలలోఅనేక సద్గ్రంథములు వెలసివున్నవి. అందు ముఖ్యముగా స్వామి ప్రాచ్య పాశ్చాత్య శిష్యులచే బ్రకటింపబడిన పూర్వగ్రంథములను, ప్రస్తుత గ్రంథములను పరిశీలించి, స్వామి జీవితచరిత్రను సులభమగు శైలిలో సమగ్రముగా బ్రదర్శించవలయునను అభిలాషతో ఈ గ్రంథమును వ్రాసియున్నాను. దివ్యావేశజనకములగు స్వామి ప్రవచనములు చాలవరకిందు పొందుపరచబడినవి. విశేషము స్వామి బాల్య జీవితమును ఈ గ్రంథము ప్రస్తుతాంగ్ల గ్రంథములకంటెను విపులముగా దెలుపును.
- గ్రంథకర్త
Preview download free pdf of this Telugu book is available at Sri Vivekananda Jeevita Charitra
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹180
- ₹129.6
- ₹108
- ₹108
- ₹270