• Sri Vilamba Nama Samvatsara Kalachakram Panchangamu 2018 2019
  • Ebook Hide Help
    ₹ 64.80
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ విలంబ నామ సంవత్సర కాలచక్రం, పంచాంగము 2018 - 2019

    Sri Vilamba Nama Samvatsara Kalachakram Panchangamu 2018 2019

    Publisher: Mohan Publications

    Pages: 253
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పంచాంగము దుక్సంస్కారయుతమై దృక్సిద్ధాంత అయనాంశలతో గణితము చేయబడినది. ఇందలి గ్రహస్థితులు, తిధి నక్షత్ర యోగ కరణ సమయములన్నియు శాస్త్ర ప్రమాణమునకు, ప్రత్యక్ష దర్శనమునకు ఖచ్చితంగా సరిపోవును.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అను రెండు తెలుగు రాష్ట్రములకు మధ్యగల విజయవాడ పట్టణమునకు (16.32 ఉత్తర అక్షాంశము, 80.32 తూర్పు రేఖాంశము) సంస్కరించబడినది. ఇందలి గ్రహస్ఫుటాలను ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 5గం. 30ని. లకు ఇవ్వడమైనది. ఇతర జిల్లాలు మరియు నగరాలలో ఉన్నటువంటి వారు ఈ పంచాంగము నందలి దేశాంతర సంస్కారపట్టికలో చూపిన విధంగా లగ్న సమయాలను సంస్కరించుకొనవచ్చు.

- శ్రీనివాస గార్గేయ, నందినీ గార్గేయ

Preview download free pdf of this Telugu book is available at Sri Vilamba Nama Samvatsara Kalachakram Panchangamu 2018 2019