• Sri Vayu Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వాయు పురాణం

    Sri Vayu Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాదు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో నాలుగోది వాయు పురాణం. వాయుదేవుడు వక్తగావున్న కారణంగా ఈ పురాణానికి వాయు పురాణం అన్న పేరు వచ్చింది. "వాయుర్వామోమహేశితుః" అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీ మహావిష్ణువుకి ఎడమభుజంగా కీర్తించబడింది. "చతుర్వింశతి సాహస్రం పురాణంతదిహోచ్యతే" అనగా ఈ దివ్య పురాణంలో మొత్తం 24 వేల శ్లోకాలున్నాయి. అయితే ప్రస్తుతం లభిస్తున్న వాయుపురాణంలో 10991 శ్లోకాలే మనకు కనిపిస్తాయి.

వాయుపురాణం ప్రక్రియా పాదం, ఉపోద్ఘాత పాదం, అనుషంగ పాదం, ఉపసంహార పాదం అనే నాలుగు పాదాలుగా విభాజించబడింది. ఈ నాలుగు పాదాలలో కలిపి మొత్తం 112 అధ్యాయాలున్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ దివ్యక్షేత్రమైన 'గయ' గురించి ఈ పురాణం విస్తృతంగా వర్ణిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Sri Vayu Puranam