• Sri Vari Bangaru Meda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వారి బంగారు మేడ

    Sri Vari Bangaru Meda

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనమందరం తిరుమల తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినప్పటికి దైవ దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాము కానీ తిరుమల పరిసరాలు, ఆలయంలోని విశేషాలను అంతగా పట్టించుకోము. కారణం సమయం అనుకూలించక పోవటం ఆలయంలోని విశేషాలను తెలుసుకొనేందుకు మనకు చెప్పే వారు లేకపోవటం. హడావుడిగా ఆలయ ప్రవేశం చేసి తొందర తొందరగా శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చే మనకు ఆలయ విశేషాలు తెలిస్తే బాగుంటుంది. అందుకే ఆలయ విశేషాలతో తిరుమల పరిసర విశేషాలతో మీ ముందుకు ఈ పుస్తకాన్ని తేవాలనిపించింది. ఈ పుస్తకమును క్షుణ్ణంగా చదివి తిరుమల పరిసరాలను ఆలయమును దర్శించుకుంటే మీకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. ఆ ఉద్దేశ్యంతోనే మీకు ఈ చిన్ని పుస్తకమును అందిస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక ముందు కూడా ఇంకా కొన్ని ఆలయ విశేషాలు, పరిసరాలను మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ. . .

- పి. పద్మావతి శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sri Vari Bangaru Meda