• Sri Vaibhava Lakshmi Pooja Vidhanam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ వైభవలక్ష్మీ పూజావిధానం

    Sri Vaibhava Lakshmi Pooja Vidhanam

    Publisher: Victory Publishers

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లక్ష్మీదేవి అవతారాలు ఎనిమిది. వీరినే అష్టలక్ష్ములు అంటారు. ఈ అష్టలక్ష్మీ అవతారాలలో వైభవలక్ష్మి అవతారం ఒకటి. ఈ వైభవలక్ష్మి అవతారనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ వైభవలక్ష్మి నాల్గు హస్తములతో శోభించే రూపం. నయన మనోహరంగా ఇరువైపుల ఎల్లవేళల గజేంద్రులు ఈ మహాలక్ష్మికి అభిషేకం చేస్తుంటాయి. ఒక హస్తమున ఎర్రని తామర పూలతో ధన సంపదలనిస్తూ, రెండవ హస్తమున అభయ మిస్తుంటుంది. ఈ అభయ ఐశ్వర్యాలతో సాగే మహాతల్లే వైభవలక్ష్మి అని పిలువబడుచున్నది. 'విభవ'మనగా ఐశ్వర్యం. ఈ వైభవాన్ని కలుగజేసే తల్లి మహాతల్లి కనుక ఈమె వైభవలక్ష్మిగా ఎన్నో యుగాల నుండి ప్రఖ్యాతి ఉన్నది.

ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని భారతదేశంలో అనేకచోట్ల వేలమంది భక్తులు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆచరించి ధన, వస్తు, వాహనాదులతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. ఈ వ్రతము ఆచరణలో మంత్రతంత్రాలకన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు.

ఈ పూజ చేసి భక్తులందరును తమతమ అభీష్టములను సిద్ధింప చేసుకుని సుఖశాంతులతో జీవితాన్ని గడపవలసిందిగా మా మనవి.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Sri Vaibhava Lakshmi Pooja Vidhanam