• Sri Tripura Bhairavi Sadhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ త్రిపురభైరవీ సాధన

    Sri Tripura Bhairavi Sadhana

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ త్రిపురభైరవీ సాధన

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

వేల సూర్యులకాంతితో ప్రకాశించే శ్రీ త్రిపురభైరవీ దశమహావిద్యలలో ఐదవ మహావిద్య. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసమ్ పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి, సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

శ్రీ త్రిపురభైరవీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ త్రిపురభైరవీ దేవి గురించి, వివిధ రకాలైన త్రిపురభైరవీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాము.

నమస్కారాలతో....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Tripura Bhairavi Sadhana