• Sri Tirumala Tirupati Sri Venkateswara Swamivari Divya Charitamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 124.8
    139.2
    10.34% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరితము

    Sri Tirumala Tirupati Sri Venkateswara Swamivari Divya Charitamu

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇతిహాసములు అనగా ఒక దివ్యపురుషుని యొక్కగాని, అట్టి దివ్యపురుషుడు ఉదయించిన వంశముయొక్క గాని సంపూర్ణ చరిత్రము. అట్టి సంపూర్ణ చరిత్రమే ఈ గ్రంథరాజమగు శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య చరితము.

శతాబ్దాల చరిత్రగలది శ్రీ తిరుమల తిరుపతి పురాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రము. ఆ క్షేత్రస్వామివారు అయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అద్భుత చరిత్ర, లీలలు మరియు వారు చూపు మహాత్మ్యములు ఈ గ్రంథమునందు బొమ్మలతో సహా అత్యంత అద్భుతముగా వర్ణింపబడినవి.

ఆయన కరుణాకటాక్షములకు ఇది కరదీపిక.

Preview download free pdf of this Telugu book is available at Sri Tirumala Tirupati Sri Venkateswara Swamivari Divya Charitamu