• Sri Swami Vivekananda
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ స్వామి వివేకానంద

    Sri Swami Vivekananda

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వామి వివేకానంద... హిందూతత్వ భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖ వ్యక్తి... వేదాంత, యోగ తత్త్వశాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగిన ఒక ఆధ్యాత్మిక నాయకుడు... ఇలా ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! కేవలం దేశాన్ని జాగృతం చేయడమే కాకుండా... అమెరికా, ఇంగ్లాండు లాంటి అగ్రరాజ్యాల్లో యోగవేదాంత శాస్త్రాలను తన ఉపన్యాస, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి ఆయనకు మాత్రమే కలదు.
ముఖ్యంగా హిందూమత ప్రాశస్త్యం కోసం ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే! 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో స్వామి వివేకానంద జన్మించారు. చిన్నప్పుడే ఎంతో ఉల్లాసంగా, చిలిపిగా వుండే ఈయన... సన్యాసుల పట్ల ఎంతో ప్రేమను కనబడిచేవాడు. అంతే కాదు... బాల్యం నుంచే ఈయనకి నిస్వార్ధ గుణం, ఔషధ గుణాలు అలవడ్డాయి. ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయానికొస్తే... ఆటలోనూ, చదువులోనూ ముందుండేవాడు. అతని జ్ఞాపకశక్తి ఎంతో అమోఘమైందంటే ఒకసారి చదివితే చాలు, మొత్తం గుర్తుంచుకునేవాడు. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై కళాశాలో చేరారు. ఈ నేపథ్యంలోనే దైవం కోసం తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో వుండేవాడు. చదువులో ముందుకెళ్తున్న కొద్దీ ఆయన మదిలో అనుమానాలు, సందేహాలు ఎక్కువ కాసాగాయి. అలా మూడనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్నిమాత్రం కనుగొనలేకపోయాడు. దాని అన్వేషణ కోసం బయలుదేరిన ఆయన... రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత...

ఆగండి ఆగండి...

"శ్రీ స్వామి వివేకానంద" కోసం అంతా క్లుప్తంగా ఇక్కడే చదివేస్తే ఎలా..? ఆయన జీవితంలో ఎదురైన మలుపులు, విశ్వవ్యాప్తంగా సమస్త మానవాళికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సందేశాలు మరెనో తెలుసుకోవాలన్న జిజ్ఞాస మీలో ఉంటే....

తప్పక చదవండి...

Preview download free pdf of this Telugu book is available at Sri Swami Vivekananda