• Sri Sundarakanda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సుందరకాండ

    Sri Sundarakanda

    Pages: 41
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమద్రామాయణంలో సుందరాకాండ చాలా ముఖ్యమైన కాండ. సుందరాకాండ చదివినా, వినినా, తలచిన చాలు మన జన్మలు ధన్యమవుతాయి. సుందరాకాండ 42 రోజులు పారాయణ చేసిన కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. ఆంజనేయుడు లంకను దాటడం, లంకలో సీతమ్మ పడే కష్టాలు, హనుమ ధైర్య వచనాలు, రావణ అహంకారం, లంకా దహనం, సుందరాకాండలోని విషయాలు, సంస్కృత శ్లోకాలుగా, వచనంగా పద్యాలుగా అనేక ప్రక్రియల్లో రామాయణం ముఖ్యంగా సుందరాకాండ వచ్చాయి. పాడుకొనేందుకు పాటగా ఉంటే అందరికీ అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో సుందరాకాండకు పాట రూపంగా వ్రాయడం జరిగింది. పల్లవి తర్వాత 2001 చరణాలతో పాటగా వ్రాయడం జరిగింది. రోజుకు 5 చరణాలుగా చదువుకున్న 42 రోజుల్ని పారాయణం చేయవచ్చు. కావున భక్తులందరూ సుందరాకాండ పారాయణ చేసి సీత, లక్ష్మణ సహిత రామచంద్రుని, హనుమాన్ కృపను పొందగలరని ఆశిస్తున్నాను.

- పొట్లూరి పద్మావతి శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sri Sundarakanda