• Sri Subrahmanya Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సుబ్రహ్మణ్య మంత్ర సాధన

    Sri Subrahmanya Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ సుబ్రహ్మణ్య మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ సుబ్రహ్మణ్య షోడశోపచార పూజా విధానం, మంత్ర పురుశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంబం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ విధానం, మంత్ర భేదాలు, సహస్రనామ స్తోత్రం, శ్రీ స్కందషష్టి కవచం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Subrahmanya Mantra Sadhana