• Sri Subrahmanya Aaradhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన

    Sri Subrahmanya Aaradhana

    Author:

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షోడశోపచార పూజావిధానంతో పాటు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సహస్రనామావళిని, శ్రీ సూర్యగ్రహకవచాన్ని, అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందిస్తున్నాము

ఇక్కడ పురుషసూక్త పద్ధతిలో పురాణోక్త శ్లోకాలను కూడా చేర్చి షోడశోపచార పూజావిధానాన్ని అందిస్తున్నాము. పురుషసూక్తము అనునది వేదోక్తమైనది కాబట్టి గురుముఖతః నేర్చుకున్నవారు మాత్రమే పఠించాలి. పురుషసూక్తం క్రింద ఇవ్వబడిన శ్లోకాలను అన్ని వర్ణాలవారు పఠించవచ్చు. ఈ విషయాన్ని గమనించి తమ నిత్యపూజను భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.

- సంకలనకర్త

Preview download free pdf of this Telugu book is available at Sri Subrahmanya Aaradhana