• Sri Siva Mantra Sadhana
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శివ మంత్ర సాధన

    Sri Siva Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ శివ మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ సదాశివ షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ శ్రీ సదాశివ షోడశోపచార పూజా విధానం, శ్రీ శివపంచాక్షరీ మంత్ర పురశ్చరణ విధానం, శ్రీ శివపంచాక్షరీ మంత్ర జప ప్రారంబం, శ్రీ శివపంచాక్షరీ మంత్ర హోమ విధానం, శ్రీ శివపంచాక్షరీ మంత్ర లఘుహోమ పద్ధతి, శ్రీ శివ మంత్ర భేదాలు, శ్రీ శివ సహస్రనామ స్తోత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ సదాశివుణ్ణి ఉపాసించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Siva Mantra Sadhana