• Sri Shodasi Sadhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ షోడశీ సాధన

    Sri Shodasi Sadhana

    Pages: 112
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ షోడశీ సాధన

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ మహావిద్యకు మార్గశిర మాసం పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్ని రకాల కష్టనష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం లభిస్తాయి.

శ్రీ షోడశీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీషోడశీదేవి గురించి, వివిధ రకాలైన షోడశీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీషోడశీదేవి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాము.

నమస్కారాలతో....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Shodasi Sadhana