• Sri Shiridi Sai Aradhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శిరిడీ సాయి ఆరాధన

    Sri Shiridi Sai Aradhana

    Pages: 199
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాబా స్పర్శతో శిరిడీ గ్రామంలోని ప్రతీ అణువూ పునీతమయ్యింది. ప్రేమ జ్ఞానం వైరాగ్యం అనే మూడు భౌతికరూపం దాలిస్తే ఆ రూపమే శ్రీ సాయిబాబా. వారు మహిమలకు మానవత్వ పరిమళం అద్దారు. సాయి సమాధిగతులై 80 సంవత్సరాలు గచినా, ఆ రూపనామాలు నేటికీ ఎందరో భక్తులకు స్ఫూర్తినీ, దీప్తినీ ఇస్తూనే ఉన్నాయి. ఇక ప్రత్యక్షంగా సాయిని దర్శించి, సంభాషించీ, వారి ధూళిలో స్నానమాడి, దివ్య సన్నిధిలో సంవత్సరాలు గడిపిన భక్తుల అనుభూతి, ఆనందాలు అక్షరాలకు అందనివి. ముందు తరాల వారి అదృష్టం కొద్దీ ఈ పుణ్యజీవులు ఆస్వాదించి శ్రీ సాయి మకరందాన్ని కళ్ళకు కట్టినట్లుగా, బాబా సన్నిధిలో ఉన్నట్టుగా అనుభూతిని కల్గించే డా॥ పేకేటి గీతాశివరాం గారి రచన శ్రీ సాయి భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అని చెప్పవచ్చును. శిరిడీ భక్తులకు ఇది ఒక కరదీపిక. వెలకట్టలేని అమూల్య కానుక. అందంగా ముస్తాబు చేసి, ప్రచురించిన శ్రీ మధులత పబ్లికేషన్‌ అధినేత వల్లంరెడ్డి లక్ష్మీ నరసారెడ్డి గారిని అభినందిస్తున్నాను.

శ్రీ సాయి దీవెనలు సదా మీ పై వర్షించాలని ఆశీర్వదిస్తూ ...

- విజయచందర్‌

Preview download free pdf of this Telugu book is available at Sri Shiridi Sai Aradhana