• Sri Sankaramanchi Vari Sri Vilambi Nama Samvatsara Subhakala Gantala Panchangamu 2018 2019
  • Ebook Hide Help
    ₹ 65
    72
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శంకరమంచి వారి శ్రీ విళంబినామ సంవత్సర శుభకాల గంటల పంచాంగము (2018 - 2019)

    Sri Sankaramanchi Vari Sri Vilambi Nama Samvatsara Subhakala Gantala Panchangamu 2018 2019

    Publisher: S.R. Book Links

    Pages: 304
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ రాఘవేంద్ర వారి శంకరమంచి శుభకాల గంటల పంచాంగం శాస్త్రీయమైన దృక్‌గణిత పంచాంగం. ఈ పంచాంగం అనేక విశిష్టతలతో కూడుకొన్నది. సంవత్సర సంవత్సరానికి ఈ పంచాంగాన్ని ఆదరిస్తున్న పాఠకులు పెరగడమే ఇందుకు నిదర్శనం.

ఇందులోని ముఖ్య అంశాలు :
1. జాతకచక్రాలకు, జననకాల నిర్ణయాలకు, పుట్టినరోజులకు, ఉత్సవాదులకు, యాత్రలకు, వివాహాది శుభముహూర్తాలకు, రాశిఫలాలకు, గ్రహసంచార, గ్రహణాలకు దృక్ గణితం శ్రేష్ఠమైనది.
2. ఈ సంవత్సరం నుండి ఈ పంచాంగంలో ప్రత్యేకంగా పూర్వగణితం (సూర్య సిద్దాంతం) కూడా ఇవ్వడం జరిగింది.
3. దేవతార్చనలకు, వైదిక, పితృ, పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యావందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్యసిద్దాంతం ఆధారంగా నిర్ణయించిన తిథులను సాంప్రదాయబద్ధంగా ఇవ్వడం జరిగింది. దృక్ తిథిని మానవ సంస్కారాలకు ఉపయోగించాలి. దేవతావిధులకు పూర్వ(ప్రాచీన) గణితం శ్రేష్ఠమైనది.
4. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సుముహూర్తాలను దృక్ గణితంలోనే ఇచ్చాము. ఇందులో శాస్త్రపరమైన సూత్రాలను ఆధారం చేసుకుని వీలైనంతవరకు బలం ఉన్న ముహూర్తాలనే ఇవ్వడం జరిగింది. ముహూర్తాలు నిర్ణయించేవారు 2,3,5,7,10,11,13,15 తిథుల్లో పెట్టిన ముహూర్తాలను ఉపయోగించుకోవాలి. శాస్త్రీయమైన ముహూర్తాలను మాత్రమే మన పంచాంగములో ఇవ్వడం జరిగింది.

- డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి

గమనిక: " శ్రీ శంకరమంచి వారి శ్రీ విళంబినామ సంవత్సర శుభకాల గంటల పంచాంగము (2018 - 2019) " ఈబుక్ సైజు 25.3mb
Preview download free pdf of this Telugu book is available at Sri Sankaramanchi Vari Sri Vilambi Nama Samvatsara Subhakala Gantala Panchangamu 2018 2019