• Sri Sankara Vijayamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ శంకర విజయము

    Sri Sankara Vijayamu

    Pages: 487
    Language: Telugu
    Rating
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    '3.33/5' From 3 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

సంగీత ప్రియులంతా శ్రీ త్యాగరాజస్వామి వారిని పరబ్రహ్మగా నాదబ్రహ్మగా ఉపాసించడం కద్దు. అలాగే వేదాంత ప్రియులంతా శ్రీ శంకర భగవత్పాదుల వారిని సాక్షాత్తూ శివావతారంగా, పరబ్రహ్మగా ఉపాసిస్తూ ఉంటారు.

శ్రీ శంకరాచార్యులవారు చేసిన లోకోపకారాలు అంతో ఇంతో తెలియని వారుండరు. అయినా ఈ మహాపురుషుని చరిత్ర చదవడంవల్ల ఇంకా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు.

ప్రస్తుతం తెలుగులో శంకరుల జీవితగాథ గురించిన సమగ్రమైన సరళ గ్రంథం ఏదీ లేదు. ఆ లోటును శ్రీ చిలుకూరు వేంకటేశ్వర్లు గారు వ్యావహారికంలో రచించిన ఈ 'శ్రీ శంకర విజయము' తీరుస్తుందని మేం ఆకాంక్షిస్తున్నాం. తెలుగు పాఠక మహాశయులు ఈ ఉద్గ్రంథాన్ని తప్పక సమాదరిస్తారని ఆశిస్తున్నాం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Sri Sankara Vijayamu