• Sri Sainath Maharaj
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సాయినాథ్ మహారాజ్

    Sri Sainath Maharaj

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాయీ! నీవు

సకల (సర్వ) లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షుడవు.

ఆది అంతము లేని ఆద్యంత రహితుడవి, ద్వంద్వాతీతుడవు.

దరి చేర్చువాడవు, దారి చూపు వాడవు.

అవ్యక్తుడవు, అనంతుడవు, నిరాకారుడవు, నిర్వికారుడవు, నిర్గుణ, నిరంజనుడవు.

అనాదిసిధ్ధుడవు, అచింత్యుడవు, వూహాతీతుడవు, వర్ణనాతీతుడవు, అభవుడవు.

అఖిన్నుడవు, అగోచరుడవు, చర్మ చక్షువులకన్న జ్ఞానదృష్టిలో దర్శింపతగినవాడవు.

Preview download free pdf of this Telugu book is available at Sri Sainath Maharaj