• Sri Saibaba Pooja Pushpanjali - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ సాయిబాబా పూజా పుష్పాంజలి (free)

    Sri Saibaba Pooja Pushpanjali - free

    Pages: 64
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎందరో మహానుభావులు ! అందరికీ వందనములు. అత్రి మహర్షి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశలతో జన్మించిన వారు దత్తాత్రేయులు. వీరిది చాతుర్యుగావతారము (కృత,త్రేత, ద్వాపర, కలియుగములు). కలియుగములో దత్తాత్రేయుడు. 1.శ్రీపాద శ్రీవల్లభులుగా, 2.నృసింహ సరస్వతిగా, 3.మాణిక్యప్రభువుగా, 4.అక్కల్‌కోట స్వామి సమర్థగా, 5.శిరిడి సాయిబాబాగా అవతరించారు. ఇవిగాక దత్త సాంప్రదాయములో దత్తాత్రేయుని అంశావతారములుగా అవతరించుచూ అవధూతలుగా మన మధ్య తిరుగాడుతూ, ఆదిశంకరులు నిర్వచించినట్లు బాలోన్మత్త పిశాచ వృత్తిలో ప్రకట మవుతున్నా అనేకమంది అవధూతలు ఉన్నారు. నేను దర్శించిన మహాత్ములు శీర్షికన వెలువడిన అవధూతల చరిత్రలను పారాయణ చేసుకుంటూ, మన సంస్కారములను మార్చుకొంటూ జీవనాన్ని కొనసాగించమే మన కర్తవ్యం. అలా సాయి మార్గంలో పయనించడానికి ఈ రోజే సంకల్పించుదాం. అలా ప్రయత్నం సాగించే మనకు శ్రీ దత్త, సాయి, భరద్వాజులు తమ దివ్యాశీస్సులు అందించాలని హృదయపూర్వక ముగా ప్రార్థిస్తూ .....

- సాయి మాస్టర్‌ భక్తబృందం