• Sri Sai Sooktulu
  • Ebook Hide Help
    ₹ 38.88
    43.2
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ సాయి సూక్తులు

    Sri Sai Sooktulu

    Publisher: Mohan Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

" అక్షర క్రమంలో శ్రీ సాయిబాబా సూక్తులు పారాయణ విధానము "

1. ఉదయాన్నే తలస్నానం చేసి పూజమందిరము, లేదా, బాబాఫోటొ ఎదురుగా గాని కూర్చుని లేదా బాబామందిరమునకు వెళ్ళి కూర్చుని ఒక్కరోజులో (27అక్షరములకు శ్రీసాయిసూక్తులు) పారాయణ చేయవచ్చును.

2. పారాయణ చేసిన ఒక్కరోజు మాత్రము పగలు నిద్రపోరాదు, ఒక్కపూట భోజనము స్వీకరించాలి. మద్య,మాంసాదులు ముట్టరాదు, బ్రహ్మచర్యము పాటిస్తే చాలా మంచిది.

3. బాబా ఫొటో ఎదురుగా కూర్చుని అగరుబత్తులు వెలిగించి, దీపారాధన చేసి పారాయణ ప్రారంభించాలి. పారాయణ పూర్తి అయిన పిదప కొబ్బరికాయ కొట్టవలెను. లేదా పాలకోవా, లేదా తీపిపదార్థముగా నైవేద్యముగా సమర్పించి హారతి ఇవ్వవలెను.

4. పారాయణ పూర్తి అయిన పిదప శ్రీసాయి అష్టోత్తరశతము (108) చేసిన చాలా మంచిది అవకాశము లేనివారు నమస్కారము చేసిన చాలును.

5. పారాయణ చేయవలసిన పర్వదినములు. 1) గురువారము, 2) ఏకాదశితిధి, 3) పౌర్ణమితిధి 4) పునర్వసు, విశాఖ, పుష్యమి నక్షత్రములలో 5) శ్రీరామనవమి 6) గురుపౌర్ణమి 7) శ్రీసాయి మహాసమాధి పర్వదినము 8) దత్తజయంతి 9) మహాశివరాత్రి మొదలగునవి ఒక్కరోజులో పారాయణ చేయవలసినవి.

6. ఈ పారాయణను వీలును బట్టి మూడురోజులలో, ఏడురోజులలో, తొమ్మిది రోజులలో అక్షరక్రమములో శ్రీసాయి సూక్తులు పారాయణ విధి చేయవచ్చును.

Preview download free pdf of this Telugu book is available at Sri Sai Sooktulu