• Sri Ramakrishna Prabha September 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2018

    Sri Ramakrishna Prabha September 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం సద్గుణ సంభరితం గణనాథుడి రూపం
2. గోరుముద్ద దుష్టచింతనలను దూరం చేద్దాం!
3. పలికెడిది భాగవతం కనుట, మనుట, చనుట కలుగు నెవ్వని లీల...
4. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్మువి జీవితం అమ్మమాట అమృతమయ బాట
5. పరిప్రశ్న కర్మ జ్ఞానమార్గాల లక్ష్యం - మోక్షప్రాప్తి
6. అన్నమయ్య పదామృతం ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము!
7. పరమపదానికి రాజమార్గం సంతోషం - సుఖలాభం
8. కన్నా! మరువలేనివి నీ లీలలు...
9. మృణ్మయమూర్తి కాదు... చిన్మయమూర్తే!
10. ధీరవాణి నైతికతకు నిదర్శనం...
11. భగవదాదేశం... స్వామీజీ సంసిద్ధం
12. దేశప్రగతికి సారథులు
13. రవీంద్ర గీతాంజలి సడి లేని అడుగులవి...
14. అవరోధాలు అదృశ్యద్వారాలు
15. కోలుకోవాలని...
16. జీవపరిణామ క్రమంలో మనమెక్కడ?
17. యువతకు సైతం ఆదర్శం... ఆ మహాత్ముని జీవితం
18. మన మహర్షుల మంచి మాటలు సర్వోన్నత సంపాదన
19. వినాయక చవితి వైశిష్ట్యం
20. బొమ్మల కథ వినాయకుడు అనుగ్రహం... కావేరి ఆగమనం
గమనిక: " శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2018 " ఈబుక్ సైజు 5.9mb
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha September 2018