• Sri Ramakrishna Prabha September 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2017

    Sri Ramakrishna Prabha September 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం నీవు లేనిదే మేము లేము!
2. పూజలు... పునస్కారాలు
3. తరగని తపోఫలం!
4. పలికెడిది భాగవతం సజ్జన సంగం ఉభయ సమ్మతం!
5. నీడల్లే వస్తున్నా... నీతోనే ఉన్నా...
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం అణురేణు పరిపూర్ణమైన రూపము
9. పరమపదానికి రాజమార్గం ఆధునిక కాలానికి అంతరిక శౌచం
10. విశిష్టమైన దశమి – విజయ దశమి
11. బతుకమ్మ... బతుకమ్మ... ఉయ్యాలో!
12. ధీరవాణి పరిపూర్ణతనిచ్చేదే మతం!
13. మీరే దార్శనికులు.. మార్గదర్శకులు
14. విశ్వమతసారథి! విజ్ఞానవారధి
15. ఇవి నాకు నేను వేసుకున్న సంకెళ్ళే...
16. లోకం ఏమనుకుంటుందో...
17. మనం కాకపోతే మరొకరు!
18. మీకు తెలుసా? ఉపాధ్యాయ వృత్తి.. ప్రవృత్తి..
19. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు ’ప్రేమ తటాకం’
20. రాత మార్చిన రామనామం
21. భగవద్గీత – సద్గుణ సుధ కరములు కర్మలకు.. హృదయం దేవునికి
22. బొమ్మల కథ అభయదాయిని అభయాంబిక
23. ఒక కథ చెబుతా... విఫలమైతే విచారం వద్దు!
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha September 2017