• Sri Ramakrishna Prabha September 2015
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2015

    Sri Ramakrishna Prabha September 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: నీకు మ్రొక్కెదన్ గణాధిపతా!
గోరుముద్ద: కర్మయోగికి కవితాంజలి
గణపతి ఆవిర్భావం
పలికెడిది భాగవతం: ధనమదాంధుల కొలువేల తాపసులకు
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
సత్యం
కత్తిని వదలి తుంబురాను పట్టిన కనకదాసు
శాంతి స్థాపనే సర్వమత సారం
ధీరవాణి: వాచా వేదాంతం వద్దు!
శ్రీకృష్ణ లీలలు
పాపభీతి... ధర్మనిరతి
ప్రశాంత చిత్తం
యువవాణి: పరుగులు తీసే మనస్సుకు పగ్గాలు
సేవలు ... సేవకులు
మనోరాగం
ముందుకు సాగిపో!
ఒక కథ చెబుతా... : పరస్పర సహకారం!
భగవద్గీత - సద్గుణ సుధ: పరిపూర్ణ వికాసం
వికాస మంత్రాలు
బొమ్మల కథ: పవిత్రతకు ప్రతిరూపం

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha September 2015