• Sri Ramakrishna Prabha September 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2014

    Sri Ramakrishna Prabha September 2014

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


సెప్టెంబర్ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: ఆచార్యదేవా! అభివందనం!
గోరుముద్ద: పిజ్జా
రామకృష్ణ భక్తి సూత్రాలు
పలికెడిది భాగవతం: శ్రీపాదాంబుజ భక్తి యుక్తుగుచు జీవించునే?
మన సంస్కృతి: భౌతిక శాస్త్రాభివృద్ధిలో హైందవుల పాత్ర
మనం ఓడిపోవద్దు
పొడగంటిమయ్య పురుషోత్తమా!
పరిప్రశ్న
ఉన్నతంగా జీవిద్దాం !
మనకు 33 కోట్ల దేవుళ్ళా?
జ్ఞానమార్గంలో... ఓ సాధకుని ప్రస్థానం
ధీరవాణి: కర్తవ్యనిర్వహణే ఆరాధన!
విశ్వచేతన ఝంఝామారుతం
ఈ మధువును గ్రోలుదాం!
అన్యోన్యతే అపురూపం
యువవాణి: మనస్సు మన మాట వినాలంటే...
జ్ఞాపకార్థం
నూటికో కోటికో ఒక్కరు
సనాతన ధర్మ శాంతి సందేశం
ముందుకు సాగిపో!
ఆ మాటలే మహామంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: స్వధర్మమే పరమధర్మం!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: శుద్ధసత్త్వం/ ఆశాసంకెళ్ళు
బొమ్మల కథ: గురుభక్తిలో తరించిన శిష్యుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha September 2014