• Sri Ramakrishna Prabha September 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ సెప్టెంబర్ 2013

    Sri Ramakrishna Prabha September 2013

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

ఈ సెప్టెంబర్ 2013 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: విఘ్నవిదూర వినాయక తాపహరణ వివేకానంద
గోరుముద్ద: భారత సోదర సోదరీమణులారా!
తొండంతో అనుగ్రహం
భజగోవిందమ్ భజగోవ్ందమ్: అవి వదులుకుంటేనే ఆత్మజ్ఞానం!
పిల్లలకు మనం ఏమివ్వాలి?
వివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్
జగన్మోహనాకారా...
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : నమస్కారం
విశేష రూపంలో విలువైన పాఠాలు
ఐదు మంత్రజాలపు మాటలు
ధీరవాణి : మార్గాలు వేరైనా, గమ్యం ఒక్కటే!
నిరంతర స్ఫూర్తి... చికాగో ప్రసంగాల దీప్తి!
వివేక దీప్తి: మహాత్ముల మార్గంలో సింహసదృశులమవుదాం!
... మీదే మహోన్నత బాధ్యత
ప్ర్రశంసలు...
మా కథల టీచర్‌
కాలం మీ చేతుల్లోనే!
ముందుకు సాగిపో!
మారుతున్న కాలంలో మనుగడ సూత్రాలు!
భగవద్గీత - సద్గుణ సుధ: అశాశ్వతమే శాశ్వత సత్యం
బొమ్మల కథ: అహాన్ని త్యజించిన రాజు
సౌమ్యమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha September 2013