• Sri Ramakrishna Prabha October 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2018

    Sri Ramakrishna Prabha October 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం అసురవధ... ఆనందసుధ
2. యోగినగుచు నే జీవించెదన్...
3. క్షణ క్షణం.. ప్రక్షాళనం...
4. పలికెడిది భాగవతం మదమున ఇంద్రుడు లేవకుండె...
5. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్మువి జీవితం భగవదన్వేషణలో తొలి అడుగు
6. పరిప్రశ్న స్త్రీశక్తి జాగృతితో దేశప్రగతి
7. అన్నమయ్య పదామృతం నారాయణ తే నమో నమో!
8. పరమపదానికి రాజమార్గం రాజసికసుఖ ప్రభావం
9. మంత్రశక్తికి మానవరూపం
10. శక్తి విజయానికి సంకేతం - విజయదశమి
11. ధీరవాణి భారతజాతి వెన్నెముక – ఆధ్యాత్మికత!
12. వీరసన్న్యాసి ధీరోచిత పయనం
13. మానవీయత
14. రవీంద్ర గీతాంజలి అమ్మా! నా కన్నీటితో నీ కంఠహారం
15. ధర్మమార్గంలో దారిదీపం - అమ్మ
16. సత్యాగ్రహం
17. మనిషికి ఎంతకావాలి?
18. మన మహర్షుల మంచి మాటలు దేశసేవయే భగవత్సేవ
19. రాజర్షి... మన బాపూజీ
20. బొమ్మల కథ ప్రసన్నురాలైన పరమేశ్వరి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha October 2018