• Sri Ramakrishna Prabha October 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2017

    Sri Ramakrishna Prabha October 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం జీవనవెలుగుల దీపావళి!
2. గోరుమద్ద అంతా మన మంచికే!
3. ఆనందమయి కాళి
4. పలికెడిది భాగవతం పురంజనుడు పురాన్వేషియై...
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం చక్రమా... హరి చక్రమా!
9. పరమపదానికి రాజమార్గం అంతశ్శుద్ధి - ఆధ్యాత్మిక వృద్ధి
10. దివ్యకాంతుల దీపావళి!
11. పాండుపుత్రుడికి పాఠం
12. ధీరవాణి సమ్మోహనం నుండి తేరుకోండి!
13. స్వామీజీ ఆశయ సారథి - సోదరి నివేదిత
14. ప్రేమమూర్తి ప్రార్ధన!
15. రవీంద్ర గీతాంజలి నీ నిరాకరణా నాకు రక్షణే !
16. సంస్కృతి.. సంస్కృతి.. సంస్కృతి
17. ఉత్సాహమే ఊపిరి
18. మీకు తెలుసా? నవయువ భవరోగాలు
19. ఒక కథ చెబుతా... ఆచరించే ఒక్క మాట మిన్న!
20. భగవద్గీత – సద్గుణ సుధ మనశ్శుద్ధికి సాధనం!
21. బొమ్మల కథ సోదరి నివేదిత (మొదటి భాగం)
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha October 2017