• Sri Ramakrishna Prabha October 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2016

    Sri Ramakrishna Prabha October 2016

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: దశహారిణి దుర్గ
గోరుముద్ద: కవిరాజుకు కనువిప్పు
సంఘటితశక్తికి సంకేతం
పలికెడిది భాగవతం: దుర్బలజన రక్షణ ధర్మపద్ధతి
మహాపురుషుని సాన్నిధ్యస్మృతులు
పారమార్థిక పథంలో...
అన్నమయ్య పదామృతం: నల్లని మేని నగవు చూపులవాడు
పరమపదానికి రాజమార్గం: ఆచరణలో అపరిగ్రహం
సదానందమయి మహీకాళి
రామకృష్ణ భక్తి సూత్రాలు
ధీరవాణి: ఆధ్యాత్మిక సంస్కరణ
అమ్మా! నీ మహిమలు ఎరుగతరమా!
గాలివాటు గమనమేల?
జాతిపిత స్ఫూర్తి ప్రదాత
ఆచరించినవారే ఆచార్యులు!
చెట్టుపేరు చెప్పకోకుండా...
మీకు తెలుసా? : విష దోషాలు
కార్యదక్షతా ఓ కళే!
ఒక కథ చెబుతా... : లోపాన్ని వరంగా మార్చుకోవాలి
భగవద్గీత - సద్గుణ సుధ: అంతర్జాల తరానికి అమూల్య సందేశం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: ధర్మపరాయణతే ధనం
బొమ్మల కథ: భక్తుని భారం వహించే భగవంతుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha October 2016